హాకీ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా భారత్ పురుషుల జట్టు సెమీస్ చేరాలంటే ఇవాళ అర్జెంటీనాపై విజయం సాధించాలి. 2 గోల్స్ తేడాతో గెలిస్తే నెదర్లాండ్స్ చేతిలో ENG చిత్తుగా ఓడాలి. IND 3 లేదా అంతకంటే ఎక్కువ గోల్స్‌తో గెలిస్తే అప్పుడు NED జస్ట్ గెలిచినా సరిపోతుంది. IND-ARG పాయింట్లు ఈక్వల్ అయితే గ్రూప్ స్టేజ్‌లో ఎక్కువ గోల్స్ ఉన్న IND సెమీస్ చేరుతుంది.
క్రీడలు
హాకీ వరల్డ్ కప్: నేడు భారత్ Vs అర్జెంటీనా


