హైదరాబాద్: 28°C
క్రీడలు

హంగేరీలో భారత చెస్ ప్లేయర్ సత్తా

హంగేరీలో జరిగిన ప్రతిష్టాత్మక 'కనిజ్సా ఓపెన్-2026' చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణేష్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఉత్కంఠభరితమైన 9వ రౌండ్ తర్వాత ప్రణేశ్ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఈ ఘన విజయంపై హంగేరీలోని భారత ఎంబసీ హర్షం వ్యక్తం చేసింది. గ్లోబల్ స్థాయిలో భారత క్రీడాకారుల ప్రతిభ మెరవడం గర్వకారణమని ప్రశంసిస్తూ 'X' వేదికగా అభినందనలు తెలిపింది.