EG: దేవరపల్లి సంగాయిగూడెంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గురువారం మద్యం సీసాలో ఉంచిన పురుగుమందును పొరపాటున తాగిన తండ్రీకుమారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుమారుడు వంగల వంశీకృష్ణ (34) కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందగా, తండ్రి వెంకటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
మద్యం అనుకుని పురుగుమందు తాగి ఒకరు మృతి


