హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెలూన్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీ 16వ వార్డులో బీఆర్‌ఎస్ మాజీ వార్డు అధ్యక్షుడు సంపత్ నూతనంగా ఏర్పాటు చేసిన స్పార్క్ సెలూన్ & మెన్స్ పార్లర్ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంపత్‌కు శుభాకాంక్షలు తెలిపి, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.