NZB: సిరికొండ ప్రభుత్వ ఎస్టీ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ రాములు తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో 279 మంది విద్యార్థులకు గాను 200 మంది హాజరై, 79 మంది గైర్హాజరైనట్లు తనిఖీ నివేదికలో నమోదైంది. భోజనం, వంటగది, తాగునీరు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, విద్యుత్ సౌకర్యాలు, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
తెలంగాణ
బాలుర పాఠశాలను తనిఖీ చేసిన MEO


