SRD: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మనూర్ మండలం బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్ ఉన్నారు.
తెలంగాణ
ఖేడ్ అధ్యక్షుడిగా బుక్క ఇస్మాయిల్


