BDK: కొత్తగూడెం మండలంలోని 16వ డివిజన్ జాతీయ రహదారిపై కొనసాగుతున్న సైడ్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మునిగడప పద్మ ఆదివారం పరిశీలించారు. 20 రోజులుగా పనులతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
'డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి'


