హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సిర్పూర్‌లో దొంగల బీభత్సం.. పోలీసుల దర్యాప్తు షురూ

ASF: సిర్పూర్ (టి) మండలంలో వరుసగా జరుగుతున్న చోరీలు ప్రజల్లో భయాందోళన నెలకొంది. రెండు రోజుల్లో రెండు చోరీలు జరిగాయి. తాజాగా మాజీ ZPTC ఇంట్లోకి చొరబడిన దొంగలు 8.5 తులాల బంగారం, వెండి వస్తువులతో పాటు రూ.2.80 లక్షల నగదు అపహరించారు. ఒకరోజు ముందు రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లోనూ చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.