హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికుడికి పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

వరంగల్ రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణం చేస్తూ మర్చిపోయిన సెల్ ఫోన్ ను జీఆర్పీ పోలీసులు గుర్తించి మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన ప్రయాణికుడికి ఆదివారం తిరిగి అప్పగించారు. జీఆర్పీ సీఐ నరేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణికుడి వివరాలు సేకరించి, స్వాధీనం చేసుకున్న మొబైల్‌ను భద్రంగా అందజేశారు.