హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తిరుమలాయపల్లిలో భక్తిశ్రద్ధలతో గందోత్సవం

WNP: ఘనపురం మండలం తిరుమలాయపల్లిలో హజ్రత్ బద్రోద్దీన్ సాహెబ్ గందోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముతపల్లి బద్రుద్దీన్ ఇంటి నుంచి ఊరేగింపుగా దర్గా వద్దకు గంధాన్ని తీసుకువచ్చి సమర్పించారు. కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇవాళ హజ్రత్ బద్రోద్దీన్ సాహెబ్ ఉర్సు ఉత్సవం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.