BHNG: గుండాల మండలం పాచిల్ల గ్రామంలో తాగునీటి కోసం వేసిన బోరుబావి నుంచి 15 రోజులుగా నీటిని చెరువులోకి వృథాగా వదులుతున్నారు. దీంతో కొన్ని ఇళ్లకు నిత్యం నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బోరు నీటిని వృథా కాకుండా గ్రామానికి సరఫరా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
బోరు నీరు వృథా.. ప్రజలకు తాగునీటి కష్టాలు


