KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. సోమవారం ఉదయం ప్రాజెక్టులోకి 3,185 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ వెల్లడించారు. దీంతో నీటిమట్టం 1401.06 అడుగులకు చేరగా, నీటి నిల్వ 12.541 టీఎంసీలుగా నమోదైనట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నట్లు వివరించారు.
తెలంగాణ
నిజాంసాగర్‌లో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం


