ఆసిఫాబాద్ జిల్లా కొమురం భీం ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం ఉదయం 237.90 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుత నిల్వ 5.936 TMC లు కాగా 57.11 శాతం నీరు నిండింది. ప్రాజెక్టులోకి 370 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. సాగునీటికి నీరు అందుబాటులో లేకపోగా, తాగునీటికి 1.560 టీఎంసీలు ఉన్నాయి. మిషన్ భగీరథకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
కొమురం భీం ప్రాజెక్టు నీటిమట్టం 237.90 మీటర్లు


