NLR: విడవలూరు పట్టణంలోని శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమ ఆరాధన మహోత్సవ వేడుకలను సోమవారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈరోజు శ్రీ వెంకయ్య స్వామి వారికి అభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయన్నారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విడవలూరులో నేడు వెంకయ్య స్వామి మహోత్సవం


