హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నది తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SKLM: ఎల్.ఎన్.పేట మండలంలో వంశధార నదీ తీర గ్రామాలైన ఎల్.ఎన్.పేట, మిరియ పల్లి, వాడ వలస, దబ్బ పాడు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని MRO జామి ఈశ్వరమ్మ అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వలన వంశధార నదిలో ఆదివారం క్రమేపి నీటిమట్టం పెరిగింది అని అన్నారు. నీటిమట్టం పెరుగుతుండటంతో నది వద్దకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు.