కోనసీమ: ఆగస్టు 23 నుంచి 27 వరకు తిరుపతిలో జరిగే అమరావతి కప్ ఛాంపియన్‌షిప్-2026 పోటీలకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆర్చరీ జట్టు సిద్ధమైంది. ఈ జట్టు మేనేజర్‌గా రాజోలుకు చెందిన జొన్నలగడ్డ గోపాలకృష్ణ ఎంపికయ్యారు. అమలాపురం డీఎస్ఏ స్టేడియం నుంచి ప్రత్యేక బస్సులో గోపాలకృష్ణ నేతృత్వంలో విలువిద్య క్రీడాకారుల బృందం తిరుపతికి బయలుదేరింది.
ఆంధ్రప్రదేశ్
అమరావతి కప్ మేనేజర్‌గా గోపాలకృష్ణ


