MHBD: జిల్లాలోని నెల్లికుదురులో SI పేరుతో సైబర్ కేటుగాళ్లు వైన్స్ ఉద్యోగి నుంచి రూ. 78,500 కాజేశారు.కేసముద్రంకు చెందిన దేశబోయిన కుమారస్వామికి ఫోన్ చేసిన వ్యక్తి తాను ఎస్సైగా పరిచయం చేసుకొని, తన డ్రైవర్ రూ. 25 వేలు నగదు ఇచ్చేందుకు వస్తున్నాడని,చెప్పగా నమ్మిన కుమారస్వామి రెండు రోజుల్లో రూ. 78,500 పంపాడు.మోసాన్ని గుర్తించి 1930కు ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ
ఎస్సై పేరుతో సైబర్ మోసం.. రూ.78వేల టోకరా


