హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు

NLG: నాగార్జునసాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 27,034 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నేటికీ 535.10 అడుగులకు చేరిందని నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు ఇవాళ తెలిపారు. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 177.7132 టీఎంసీలుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.