KMM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా చిరుజల్లులు కురుస్తుంది. మేఘాలు ఆవరించడంతో వాతావరణం చల్లబడింది. కురిసిన వర్షానికి రోడ్లపై వాహనాలు, స్కూల్ వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొద్దిరోజులుగా ఎండలతో నెలకొన్న వేడి వాతావరణం ఆదివారం నుంచి కురుస్తున్న జల్లులు, మోస్తరు వర్షానికి చల్లబడింది.
తెలంగాణ
జిల్లాలో మొదలైన వర్షం


