NRPT: మరికల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ అధ్వానంగా మారింది. ప్రయాణికులు బస్టాండ్లోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికి బస్టాండ్ ముందర వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. బస్టాండులో అడుగు కో గుంత ఏర్పడడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు వామ్మో మరికల్ బస్టాండ్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారు.
తెలంగాణ
ఇదేం బస్టాండ్ సారూ!


