హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD చేరుకున్న సీఎం.. స్వాగతం పలికిన ఎంపీ

HYD: లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, CM రేవంత్‌కు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి స్వాగతం పలికారు. CM రావడంతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.