గత వారంలో భారీగా పెరిగి బంగారం ధరలు ఇవాళ కూడా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,63,970కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 పెరిగి రూ.1,50,300లకు నమోదైంది. అటు కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,75,000ల వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
మళ్లీ పెరిగిన బంగారం ధరలు


