హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఉత్సాహంతో సూచీలు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 217 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి లాభాల బాటలో పయనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు లాభపడ్డాయి.