హైదరాబాద్: 28°C
వ్యాపారం

అదానీ లింక్ ఉన్న FPIలకు SEBI షాక్!

అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఫండ్లకు(ఎఫ్‌పీఐలు) సెబీ షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఈ ఫండ్స్ దాఖలు చేసిన సెటిల్మెంట్ దరఖాస్తులను సెబీ తిరస్కరించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. 12 విదేశీ ఫండ్స్ పెట్టుబడి పరిమితులు, వెల్లడి నిబంధనలను ఉల్లంఘించాయని సెబీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.