హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..!

MNCL: జిల్లాలోని కాసిపేట(M) దుబ్బగూడెం శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 6 గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 20,170 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.