జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి భూపాలపల్లి డివిజన్‌లోని కాకతీయ ఓపెన్‌కాస్ట్-2, 3 గనుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో సింగరేణి సంస్థకు సుమారు రూ.కోటి మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం


