హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైళ్లను మళ్లించాలని ప్రయాణికుల డిమాండ్

HYD: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ, రైళ్ల ఆలస్యాన్ని తగ్గించడానికి సనత్ నగర్-అమ్ముగూడ బైపాస్, మౌలాలీ-చర్లపల్లి మార్గంలో రైళ్లను మళ్లించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ జంక్షన్‌లోకి వచ్చిన రైలు ఇంజిన్‌ను మార్చడంతో కనీసం 30 నుంచి 45 నిమిషాల సమయం వృథా అవుతోందని చెబుతున్నారు.