హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వర్షాల కోసం కప్ప కావడి కార్యక్రమం

NGKL: వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులంతా సుభిక్షంగా ఉండాలని గ్రామ రైతులు కప్ప కావడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సిద్ధగొని రమేష్ గౌడ్ పాల్గొన్నారు. గ్రామంలో వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ఆకాంక్షించారు.