హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇరుకుగా మారిన ప్రధాన రహదారి

NLG: మిర్యాలగూడ పట్టణంలో ప్రధాన రహదారి ఇరుకుగా మారింది. రహదారి వెంట భవనాల వారు కనీసం సెట్‌బ్యాక్ లేకుండా నిర్మింస్తుడగా రహదారులు ఇరుకుగా మారుతున్నాయి. దుకాణాల ఎదుట వాహనాలు నిలిపేందకు స్థలం లేదు. పట్టణంలోని పెద్ద బజారు, గణేష్ మార్కెట్, కుండల బజార్ పలు ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని వాహనదారులు, దుకానదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.