WNP: పెబ్బేర్ రోడ్డు పాల కేంద్రం వెనుక ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు శ్రీకృష్ణ కాలచక్ర ఆయుత చండీయాగం కోసం చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జై శ్రీకృష్ణ స్వరూపానంద గురూజీ విశ్వశాంతి కోసం ఈ యాగాన్ని తలపెట్టారని పర్య వేక్షకులు తెలిపారు. 10 నుంచి 15 వేల మంది భక్తులు పాల్గొనేందుకు వీలుగా మండప నిర్మాణం జరుగుతోందన్నారు.
తెలంగాణ
VIDEO: శ్రీకృష్ణ కాలచక్ర ఆయుత చండీయాగానికి ఏర్పాట్లు


