WNP: ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో ఫంక్షన్‌లో వండి పంచిన ఒడి బియ్యం తిని 26 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, సోమవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
ఒడి బియ్యం తిని 26 మందికి అస్వస్థత!


