NGKL: నాగర్ కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించగా ప్రభుత్వం రూ. 9 కోట్లు మంజూరు చేసినా, ఇప్పటికీ పనులు బేస్‌మెంట్ దశలోనే కొనసాగుతున్నాయి. విద్యార్థులు పాత గదుల్లోనే ఇబ్బందికరంగా తరగతులు నిర్వహిస్తున్నందున, అధికారులు పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
నత్తనడకన సాగుతున్న కళాశాల భవన నిర్మాణ పనులు


