BDK: కరకగూడెం (M) భట్టుపల్లి గ్రామ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్లో కోతుల బెడదతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా హాస్టల్ పరిసరాల్లో కోతులు సంచరిస్తూ విద్యార్థులను భయపెట్టడంతో పాటు, హాస్టల్ గదుల్లోకి ప్రవేశిస్తున్నాయని విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
విద్యార్థుల భద్రతకు అధికారులు చర్యలు తీసుకోవాలి


