NRML: నర్సాపూర్ మండలం 2004-05 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ మిత్రురాలు గంగసాగర కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి స్నేహబంధాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి అబ్బాయిల తరపున రూ.40 వేలు, అమ్మాయిల తరపున రూ.16 వేలు కలిపి మొత్తం రూ.56 వేల సాయం అందించారు. కష్టకాలంలో స్నేహితులకు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
తెలంగాణ
20 ఏళ్ల స్నేహబంధం.. రూ.56 వేల ఆపన్నహస్తం


