SRD: సదాశివపేట మండలం ఎన్కేపల్లిలో రెండేళ్ల బాలుడు మహతేజ్ చెరువులో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం అదృశ్యమైన బాలుడు రాత్రి 8:30 గంటలకు గురువాయికుంట చెరువులో విగతజీవిగా కనిపించాడు. ఇంటికి 200 మీటర్ల దూరంలోని చెరువు వద్దకు బాలుడు ఒంటరిగా వెళ్లే అవకాశం లేదని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
చిన్నారి మృతిపై అనుమానాలు


