GDWL: జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో కొల్లూరుతిమ్మన్‌దొడ్డిలో అత్యధికంగా 3.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ద్యాగదొడ్డి, అల్వాల్‌పాడ్‌లో 3, తోతినోనిదొడ్డిలో 2.5, మల్దకల్, రాజోలిలో 2.3, జల్లాపూర్‌లో 2, మల్లాపూర్‌లో 1.8, గద్వాల్‌లో 1.5, బీచుపల్లిలో 1.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదు


