MDK: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఇవాళ ఉ. 8:30 గంటలకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన వివరాల ప్రకారం నిజాంపేటలో అత్యధికంగా 80.5 మి.మీ, కంగ్టి, సిర్గాపూర్లో 65, నారాయణఖేడ్‌లో 55.8, కల్హేర్‌లో 54.3, నర్సాపూర్‌లో 52.5, టేక్మాల్‌లో 52.3, చికోడులో 46.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
VIDEO: వర్షపాతం వివరాలు


