NZB: సిరికొండ మండలంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా చినుకులతో కూడిన వర్షం కురుస్తుండగా, సోమవారం ఉదయం నుంచి వర్షం జోరందుకుంది. గత వారం పది రోజులుగా వర్షాలు లేక ఆందోళనలో ఉన్న రైతులకు తాజా వర్షాలతో ఊరట లభించింది. పంటలకు అనుకూలంగా వర్షం కురవడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
తెలంగాణ
VIDEO: జోరందుకున్న వర్షం.. అన్నదాతల్లో ఆనందం


