NRPT: జిల్లా కేంద్రంలోని సింగర్‌బేస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చుట్టూ దట్టమైన ముళ్లపొదలు పెరిగాయి. ఇటీవల జిల్లాలో పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మరో ప్రమాదం జరగకుండా పాఠశాల భవనం చుట్టూ ముళ్లపొదలను వెంటనే తొలగించాలని స్థానికులు, విద్యార్థులు కోరుతున్నారు.
తెలంగాణ
ముళ్లపొదల మధ్యే పాఠశాల


