WGL: విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రానికి రానుండటంతో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పార్టీలో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం సురేఖకు అండగా నిలుస్తారా? లేక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. రేవంత్ రెడ్డి నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
సోమవారం శుభం కార్డు పడరుందా?


