MDK: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ అయినందున అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. పాత భవనాల ఖాళీ, డ్రైనేజీ పూడికతీత, క్లోరినేషన్, విద్యుత్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా భద్రతే ధ్యేయంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
తెలంగాణ
మెదక్‌కు ఎల్లో అలర్ట్ జారీ


