హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మృతికి సంతాపం

NLG: రైతు సంఘం అఖిల భారత నేత, సీపీఎం రాష్ట్ర సీనియర్ నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీపీఐ(ఎం) నాంపల్లి మండల కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.