MHBD: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఇవాళ ప్రారంభించనున్నట్లు తొర్రూరు తహసీల్దార్ గడీల శ్రీనివాస్ తెలిపారు. తొర్రూరు ఎంపీడీవో కార్యాలయంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని, కావున అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
నేడు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


