ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి వచ్చే రోడ్డు మార్గం పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి నూతన రోడ్డు మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేయడంతో కంకర రాళ్లు తేలి ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోయారు. ఇవాళ కప్పర్ల గ్రామానికి కలెక్టర్ రాజర్షిషా రానున్న నేపథ్యంలో రోడ్డును బాగు చేయాలని ఆయన్ను గ్రామస్తులు కోరనున్నారు.
తెలంగాణ
VIDEO: కప్పర్ల రోడ్డును బాగు చేయండి కలెక్టర్ సార్..!


