హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్ వేడుకల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత

RR: ఎల్బీనగర్ సింగరేణి కాలనీలో బంజారా సమాజం ఆధ్వర్యంలో తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బంజారా మహిళలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని మహిళలతో కలిసి తీజ్ వేడుకల్లో సందడి చేశారు. కవిత ప్రసంగం సంధర్భంగా ‘సీఎం.. సీఎం..’అంటూ నినాదాలు చేశారు.