హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌ఎండీ జలాశయంలో 10.952 TMC నీటి నిల్వ

KNR: లోయర్ మానేరు డ్యామ్‌లో నీటి నిల్వ 10.952 టీఎంసీలుగా నమోదైంది. సోమవారం ఉదయం 6 గంటల వివరాల ప్రకారం నీటిమట్టం 901.30 అడుగులు (274.78 మీటర్లు)గా ఉంది. 24 గంటల్లో 4 మి.మీ వర్షపాతం నమోదైంది. 242 క్యూసెక్కుల నీరు వచ్చి, అంతే పరిమాణంలో బయటకు విడుదలైంది. మిషన్ భగీరథకు 143 క్యూసెక్కులు, ఆవిరి నష్టాల ద్వారా 99 క్యూసెక్కులు విడుదలయ్యాయి.