హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిడిగొండలో వికసించిన బ్రహ్మ కమలం

JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలోని పెండెల నర్సింగరావు ఇంటి పెరటిలో అరుదైన బ్రహ్మ కమలం వికసించింది. బ్రహ్మదేవుడికి ప్రతీకగా భావించే ఈ పుష్పానికి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విషయం తెలిసిన స్థానికులు బ్రహ్మ కమలాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.