BHPL: కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి అయ్యప్ప ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఎస్‌ఐఆర్ ఫేజ్-2 ప్రక్రియపై కాంగ్రెస్ బీఎల్‌ఏలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు స్క్రీన్ ప్రదర్శన ద్వారా బూత్ స్థాయి బాధ్యతలు, ఓటరు వివరాల పరిశీలన, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులను గుర్తించే విధానాన్ని వివరించారు.
తెలంగాణ
బూత్ స్థాయి బాధ్యతలు వివరించిన శ్రీనుబాబు


