WNP: రేవల్లి మండలం తల్పునూర్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడి 16 ఏళ్ల సాయికుమార్ మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి బోల్తాపడటంతో సాయికుమార్ బురదలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రజిత తెలిపారు. మృతదేహానికి రేవల్లి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
తెలంగాణ
ట్రాక్టర్ బోల్తా.. 16 ఏళ్ల బాలుడు మృతి


