NRPT: బల్మూర్ మండలం అనంతవరం గ్రామంలో ఉమామహేశ్వర రిజర్వాయర్లతో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులతో సీపీఎం నాయకులు అంబేడ్కర్ చౌరస్తా వద్ద సమావేశం నిర్వహించారు. గ్రామసభలు నిర్వహించకుండా బలవంతంగా భూసేకరణ చేయడం తగదన్నారు. భూనిర్వాసితుల హక్కులను కాలరాయకుండా చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్ డిజైన్‌ను మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
బలవంతపు భూసేకరణ ఆపాలి: సీపీఎం


